జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?
న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది, వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు… జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు. అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది. 2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...


ఇక్కడ దేవుళ్ళ ను తీసుకోచ్చి కూర్చోపెడుదామనుకుంటే, దానికంటే ముందుగానే దెయ్యాలోచ్చి కూర్చున్నాయి.
ReplyDelete--- డా. అంబేద్కర్ గారు.
అన్నగారు అంబేద్కర్ గారి పై మాటల ప్రకారంగా... ఈ దేశంలో చట్టసభల్లో, అడ్మినిస్ట్రేషన్ లో, న్యాయవ్యవస్థలో ప్రతి డిపార్ట్మెంట్ పై స్థాయి అధికారాల్లో మనువాదా దెయ్యాలే కూర్చుని ఉన్నాయి, అందుకే వారి మనువాద బుద్ధితో ఎక్కడ ఎలా మెలికపెట్టాలో తెలిసిన ఇంటలెక్చ్యువల్ ప్రాస్టిట్యూట్స్ వాళ్ళు అందుకే మనకిలాంటి పరిస్థితి ఎదురవుతుంది కారణంగా అలా అనిపిస్తుంటది అంతే కానీ అది నిజం కాదన్న. ఆ స్థాయికి వెళ్ళేవారి సంఖ్య పెరగాలి మనది అప్పుడు ఈ పరిస్థితులు మారుతాయి. అందుకే ఎడ్యుకేట్ ఎడ్యుకేట్ ఎడ్యుకేట్.. నీ పాటించాలి. బాబాసాహెబ్ చెప్పినట్టు
Good msg sir
ReplyDelete