Search This Blog
Nava Tarangalu (translated as “New Waves”) is a widely circulated Telugu-language daily newspaper published in the Indian state of Telangana District Warangal, Hanamkonda Owned by BANOTH VIJAYKUMAR. Launched on 2021, the publication serves as a voice for regional and public issues.
త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు
- Get link
- X
- Other Apps
అబద్ధాన్ని నిజమని,నమ్మించడం సులువైపోయింది...!
ఈ దేశంలో అబద్ధాన్ని నిజమని,నమ్మించడం సులువైపోయింది...!
కానీ...!
నిజాన్ని నిజమని,నమ్మించడమే ఎంతో కష్టంగా మారింది...!
ఎందుకంటే...!
ఈ దేశంలో గొప్ప మతాలుగా పేరొందిన హిందూ, ముస్లిం,క్రీస్తవ మతాలు ప్రజల మెదళ్లను, దేవుళ్ళపేరుతో ఆధీనంలోకి తీసుకొని హింసకు గురి చేస్తున్నాయి ..! బ్రాహ్మణుడు, పాస్టర్, ముస్లిం మత పెద్దలు లేకుండా ఏ కార్యక్రమం జరగదు....!
అందుకే ఈ దేశంలో మెజార్టీ సమాజం అజ్ఞానులుగా మిగిలిపోయారు...!
ఇంకా ఏన్నేళ్ళు ఇలా అజ్ఞానులుగా ఉందామో... ఆలోచించండి....!
బండి మొగిలి,
న్యాయవాది,
9989602566.
- Get link
- X
- Other Apps
Comments
Popular Posts
పార్లమెంటు సభ్యుల సంఖ్య పెంచితే సాధారణ ప్రజలకు తక్షణ ప్రయోజనం ఏమిటి
- Get link
- X
- Other Apps



అవును. ..మీరు చెప్పింది నిజం అన్నా !అందుకే నిజం కూడా నిరంతరం ప్రచారంలో ఉండాలి. లేకుంటే అబద్దమే నిజమవుతుంది!
ReplyDeleteవీళ్ళ మెదడులో దేవుళ్ళను జోప్పించినట్టు అంత ఈజీ గా...హక్కులు...అధికారాలు..ప్రశ్నించడం... నేర్పించలేకపోతున్నాం.
ReplyDeleteTrue sir
ReplyDeleteGreat words sir , marpu ravali
ReplyDeletePsychological honesty change is required now
ReplyDeleteఅన్న జై భీమ్ చాలా అద్భుతంగా వివరించారు ఈ మధ్య కొత్త దేవుళ్ళు రానందుకు సంతోషించు
ReplyDelete