Search This Blog
Nava Tarangalu (translated as “New Waves”) is a widely circulated Telugu-language daily newspaper published in the Indian state of Telangana District Warangal, Hanamkonda Owned by BANOTH VIJAYKUMAR. Launched on 2021, the publication serves as a voice for regional and public issues.
త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు
- Get link
- X
- Other Apps
కేసీఆర్ దళిత బందు పథకం ప్రకటించగానే మిగితా సామాజిక వర్గాలకు సోయి వస్తుంది....!
ఈ దేశంలో దళితులకు రిజర్వేషన్లు ఉన్నాయని....! ఉద్యోగాలు ఉన్నాయని...! ఇప్పటికీ.... ఎప్పటికీ.....! ఏడ్చే....!
నా సోదరులారా.....!
ఈ దేశానికి అన్నం పెట్టే రైతుకు దళితుల శ్రమ లేకుండా, మిగతా వర్గాలకు "ముద్ద" దొరుకుతుందా...?
అన్ని పార్టీలు దళిత ఉద్ధరణ కోసం అనేక పథకాలు ప్రవేశ పెడతాయి....!
కానీ దళితుల అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటది....!
అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ వల్ల ఉద్యోగాలు పొందిన బుద్ధిజీవులు ఆయా వర్గాలను విస్మరించాయి....!
దళితులను బాగు చేద్దామని ఓట్లు వేయించుకున్న అన్ని రాజకీయ పార్టీలు అనేక పథకాలకు రచన చేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి రాగానే, మొండిచేయి చూపడం 75 ఏళ్లుగా జరుగుతున్న తంతే.....!
కాగా...!
కేసీఆర్ దళిత బందు పథకం ప్రకటించగానే మిగితా సామాజిక వర్గాలకు సోయి వస్తుంది....!
మాకు బీసీ బందు కావాలి...!
మాకు రెడ్డి బందు కావాలి.....!
మాకు బ్రాహ్మణ బందు కావాలి..!
మాకు వైశ్య బందు కావాలి...!
ఇలా అందరూ దళితులకు ఏ పథకం పెట్టినా... !
విమర్శలే...... విమర్శలు..... !
కానీ....!
ముదిరాజులకు చాపల పథకం పెడితే మేము అడిగామా....?
గొల్ల కుర్మలకు గొర్లు ఇస్తే మాకెందుకియ్యరని ఆడిగామా...?
బ్రాహ్మణులకు దీపారాధన కోసం నిధులు కేటాయిస్తే ఎందుకిచ్చారన్నామా...?
రెడ్డోళ్లకు రిజర్వేషన్లు ఇస్తే మేం ప్రశ్నించామా...?
మరి...!
మీకెందుకు మాపై ఇంత కుళ్ళు, కళ్ళ మంటతనం....!
ఐనా...! ఎవ్వడు ఏమి ఇయ్యలే....?
చూశారు కదా...!
ఎన్నికల సంఘం ఆపింది, లేకుంటే ఇచ్చేది ఉండే... !
ఓట్లు అయిపోయాక తప్పకుండా ఇస్తాం....!
బెంగ వద్దు అని అధికార పార్టీ చెప్పి ఓట్లు వేసుకొన్న తర్వాత మేము మూడెకరాల భూమి ఇస్తానన్నామా...?
అన్నట్లుగానే దళిత బందు కూడా ఇవ్వక పోవచ్చు కదా ఏమో ఎవరికి తెలుసు...!
కాబట్టి దళిత సోదరులారా ప్రభుత్వాలు ఇచ్చే ఏ పథకమైన మనకు హక్కుల ద్వారానే వస్తున్నాయి...!
కానీ పథకాల కోసం కాకుండా అధికారం సాధించడం కోసం మనువాదా పార్టీలకు ఓట్లు వేయకుండా బహుజన పార్టీలకు ఓట్లు వేసే విధంగా సోయి తెచ్చుకొని అధికారం పొందడం కోసం ప్రయత్నాలు మొదలెట్టండి....!
*********************************
బండి మొగిలి,
న్యాయవాది,
9989602566.
- Get link
- X
- Other Apps
Comments
Popular Posts
పార్లమెంటు సభ్యుల సంఖ్య పెంచితే సాధారణ ప్రజలకు తక్షణ ప్రయోజనం ఏమిటి
- Get link
- X
- Other Apps
Nice explanation sir
ReplyDeleteJai bheem anna
ReplyDeleteSuper sir
ReplyDeleteసమ న్యాయం, పరస్పర మైత్రీభావన, సంక్షేమ దృక్పథం అభిలషణీయం. జయహో🙏
ReplyDeleteచాలా బాగా చెప్పారు సార్ అగ్రకులాలకు చెంపపెట్టు మీ మాటలు ఇక నైనా సోయి తెచ్చు కోవాలి 🙏🙏🙏🙏జై భీమ్ సార్ ✊️🤝🤝
DeleteSuper
ReplyDelete