జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?
న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది, వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు… జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు. అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది. 2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...
భారతదేశంలో మతం ఒక విధ్వంశం సృష్టించి ప్రజల అజ్ఞానంతో ఆటలాడుకుంటుంది ఇలాంటి చెత్త లంజకోదుకులే.
ReplyDeleteబాబాల వంటి అలోచన పాలక వర్గం లో వుంటే,మీ వంటి తార్కిక ఆలోచన పీడిత ప్రజల ఆవేదన కు వేదిక అవుతుంది. కానీ విద్యావంతులు బలి అయితే నిరక్షరాస్యులు ను ఎవరు కాపాడాలి.
ReplyDeleteమతం పేరిట జరిగే అన్ని కార్యక్రమాలు దాదాపుగా మనుషులను, నమ్మకస్తులను అజ్ఞానులుగా తయారు చేస్తాయి.మనిషి ఆలోచన అంతమై పరమపూజ్య అని ఎవరినైతే అభిమానిస్తామో మెదళ్ళన్నీ వాళ్ల ఆధీనంలోకి వెళ్లిపోతాయి. మనిషి నమ్ముతున్న దైవాన్ని ( ఆ భ్రమల్లోంచి బయటికి అంత తొందరగా బయటికి రాలేరు కాబట్టి) కేవలం వ్యక్తిగతంగానే వుంచుకోవాలి తప్పా సామాజికం, సాంస్కృతికం, రాజకీయం చేయకూడదు. ఇప్పుడు పరిపాలిస్తున్న ప్రభుత్వాలే ఇలాంటి మోసపూరిత బాబాలను, సన్యాసులను,
ReplyDeleteస్వాములను పెంచిపోషిస్తున్నారు కాబట్టి ఇవి ఇలా యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఇంత దారుణాలు జరిగాక కూడా మళ్లీ లోపాయకారిగా వారికి అండదండలు అందిస్తూ శిక్షలు పడకుండా తప్పిస్తుంటారు. భక్తులు అనుకున్నవారే వాళ్ళ విపరీత కోరికలు, ఇష్టాలు, ఆలోచనల్ని కంట్రోల్ లో పెట్టుకోవాలి. ఇవి అందరి ఇష్టప్రకారమే జరుగుతున్న తంతులు. బండి మొగిలన్న గారి ఆవేదన అర్ధం చేసుకోవాలే. జ్ఞానాన్ని పెంచుకోవాలి. సమాజాన్ని అందరూ కాపడాల్సిన అవసరం ఉంది
It is a good topic and excellent information, you gathered and explained
ReplyDelete