Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

అజ్ఞానం ముందు వంగి లేచేది "మతం"...!

 


అజ్ఞానం ముందు వంగి లేచేది "మతం"...!

    ******************************

  రేపటి పౌరులకు ప్రశ్నించడం నేర్పండి...!

     ******************************

  జ్ఞాన వంతులైన పిల్లల చేతిలోనే జాతి భవిష్యత్ పూర్తిగా ఆధారపడి ఉంది...!

   ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంచాలంటే దేవున్ని అడ్డుపెట్టుకుని దీపాలు వెలిగించడం కాదు...!

 ప్రజల్లి జ్ఞానం వైపు నడిపించాలి...!

 మరి మనదేశంలో ఎం జరుగుతుంది...!

    ఎక్కడ చూసినా ఆద్యాత్మిక గురువులు ఎదురెక్కుతున్నారు...?

   జ్ఞాను లైన శాత్రవేత్తలను రోజు రోజుకు మరిచిపోతున్నాం...! 

మనిషిని మనిషిగా గుర్తించనివారు  మనిషి స్థాయిని తక్కువచేసి మాట్లాడేవారు రోజురోజుకు పెరిగిపోతున్నారు...!

 పట్టపగలు హత్యలు చేసేవారికి ఈ దేశంలో స్వేచ్ఛ ఉంది...!

 నిజాయితీగా నిలబడేవాడికి  అన్నింటా అవమానమే...! పొరపాటు ఎక్కడ జరుగుతుందో తెలిసిన సరి చేసుకునే బాధ్యత మరిచిన పౌరులు, నేతలున్న దేశం మనది...!

  రాజకీయంగా అధికారంలోకి రావడానికి మతాన్ని పెట్టుబడిగా పెట్టి వాస్తవాన్ని చంపి....!    అబద్ధాన్ని గెలిపించడం నేర్చుకున్న ఈ దేశ పౌరులు ఆత్మపరిశీలన చేసుకోవాలి...! అప్పుడే  ఈ దేశానికి భవిషత్....! 

లేకపోతే మతం ముసుగులో అందకారమే  ఈ దేశ సంపదౌతుంది...!

  ఈ దేశంలో ఏ విలువలకోసం స్వాతంత్ర్య పోరాటం జరిగిందో.... అందుకు భిన్నంగా పాలన జరుగుతుంది....!

   మన ప్రయాణంలో ప్రజాస్వామ్యాన్ని బలహీన పర్చుకొంటున్నాం...!

  ఇలాంటి పరిస్థితి రానున్న యువతకు శాపమే...!

  ఇప్పటికి భారతదేశం అభివృద్ధి చెందక పోవడానికి కారణం ఎవరు...?  

   ఈ దేశంలో అన్యాయం జరిగిందని సభ పెట్టుకునే హక్కు రైతులకు లేదు...!

  భవిష్యత్ పై భరోసా లేదని  నిరసన  తెలిపే పరిస్థితి  లేని ప్రజాస్వామ్య దేశంలో పౌరులున్నారు...!

  ప్రభుత్వాలు చేసే ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయల్సిన స్థితి ఈ దేశంలో ఉంది......! కాదంటారా.....?

                         (చర్చచేయండి)

   💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

                                               జై భీములతో,

                                               బండి మొగిలి,

                                                 న్యాయవాది,

                                               9989602566.



Comments

  1. Manushulu nijaniki dhuranga ,abadhaniki dhagaraga unnanthakalam .mathaniki matha pedhalaku thirugu ledhu sir

    ReplyDelete

Post a Comment