Search This Blog
Nava Tarangalu (translated as “New Waves”) is a widely circulated Telugu-language daily newspaper published in the Indian state of Telangana District Warangal, Hanamkonda Owned by BANOTH VIJAYKUMAR. Launched on 2021, the publication serves as a voice for regional and public issues.
త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు
- Get link
- X
- Other Apps
అజ్ఞానం ముందు వంగి లేచేది "మతం"...!
అజ్ఞానం ముందు వంగి లేచేది "మతం"...!
******************************
రేపటి పౌరులకు ప్రశ్నించడం నేర్పండి...!
******************************
జ్ఞాన వంతులైన పిల్లల చేతిలోనే జాతి భవిష్యత్ పూర్తిగా ఆధారపడి ఉంది...!
ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంచాలంటే దేవున్ని అడ్డుపెట్టుకుని దీపాలు వెలిగించడం కాదు...!
ప్రజల్లి జ్ఞానం వైపు నడిపించాలి...!
మరి మనదేశంలో ఎం జరుగుతుంది...!
ఎక్కడ చూసినా ఆద్యాత్మిక గురువులు ఎదురెక్కుతున్నారు...?
జ్ఞాను లైన శాత్రవేత్తలను రోజు రోజుకు మరిచిపోతున్నాం...!
మనిషిని మనిషిగా గుర్తించనివారు మనిషి స్థాయిని తక్కువచేసి మాట్లాడేవారు రోజురోజుకు పెరిగిపోతున్నారు...!
పట్టపగలు హత్యలు చేసేవారికి ఈ దేశంలో స్వేచ్ఛ ఉంది...!
నిజాయితీగా నిలబడేవాడికి అన్నింటా అవమానమే...! పొరపాటు ఎక్కడ జరుగుతుందో తెలిసిన సరి చేసుకునే బాధ్యత మరిచిన పౌరులు, నేతలున్న దేశం మనది...!
రాజకీయంగా అధికారంలోకి రావడానికి మతాన్ని పెట్టుబడిగా పెట్టి వాస్తవాన్ని చంపి....! అబద్ధాన్ని గెలిపించడం నేర్చుకున్న ఈ దేశ పౌరులు ఆత్మపరిశీలన చేసుకోవాలి...! అప్పుడే ఈ దేశానికి భవిషత్....!
లేకపోతే మతం ముసుగులో అందకారమే ఈ దేశ సంపదౌతుంది...!
ఈ దేశంలో ఏ విలువలకోసం స్వాతంత్ర్య పోరాటం జరిగిందో.... అందుకు భిన్నంగా పాలన జరుగుతుంది....!
మన ప్రయాణంలో ప్రజాస్వామ్యాన్ని బలహీన పర్చుకొంటున్నాం...!
ఇలాంటి పరిస్థితి రానున్న యువతకు శాపమే...!
ఇప్పటికి భారతదేశం అభివృద్ధి చెందక పోవడానికి కారణం ఎవరు...?
ఈ దేశంలో అన్యాయం జరిగిందని సభ పెట్టుకునే హక్కు రైతులకు లేదు...!
భవిష్యత్ పై భరోసా లేదని నిరసన తెలిపే పరిస్థితి లేని ప్రజాస్వామ్య దేశంలో పౌరులున్నారు...!
ప్రభుత్వాలు చేసే ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయల్సిన స్థితి ఈ దేశంలో ఉంది......! కాదంటారా.....?
(చర్చచేయండి)
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
జై భీములతో,
బండి మొగిలి,
న్యాయవాది,
9989602566.
- Get link
- X
- Other Apps
Comments
Popular Posts
పార్లమెంటు సభ్యుల సంఖ్య పెంచితే సాధారణ ప్రజలకు తక్షణ ప్రయోజనం ఏమిటి
- Get link
- X
- Other Apps



Manushulu nijaniki dhuranga ,abadhaniki dhagaraga unnanthakalam .mathaniki matha pedhalaku thirugu ledhu sir
ReplyDelete