Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

ఒక ముఖ్యమైన విజ్ఞప్తి...!

   మిత్రులారా...!
   ఒక ముఖ్యమైన విజ్ఞప్తి...🙏🙏🙏🙏🙏
  పేదరికం అంటే ఏమిటో భరించిన వారణాసి స్వామి...ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాడు....!
   మనలో ఎవ్వరికి సమస్య వచ్చినా వెంటనే స్పందించే గొప్ప మానవతావాది ఇప్పుడు చావు బ్రతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నాడు...!
   ఆర్దిక స్థితి లేక అల్లాడుతున్నారు...!
   అందరం తలో చేయి వేయాల్సిన అవసరం ఇప్పుడుంది...!
   మూడు రోజుల క్రితం ప్రమాదం జరిగి హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆయనకు ఆఫరేషన్ కోసం 7లక్షలు అవసరం ఉంది..
   దయచేసి ఈ సమాచారం తెలిసిన మిత్రులు తప్పకుండా ఆర్ధిక సహాయం చేయండి..!
   మీకు చేతులెత్తి మొక్కుతున్నాను...!
   పరిస్థితిని అర్థం చేసుకోండి మీకు తోచిన సహాయం చేయండి..!
   మా బావ వారణాసి స్వామి గారిని ఈ క్రింద ఇచ్చిన వివరాల ద్వారా ఆర్ధిక సహాయం చేసి ఆయనను బ్రతికించండి ప్లీస్,
Pay through online click here
   - Bank Name: RBL Bank
   - Account number : 2223330016368783
   - Account name : Sailu Vanarasi
   - IFSC code : RATN0VAAPIS
   (The digit after N is Zero)
   For UPI Transaction: Pay through UPI click here
******************************
మీ,
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,

Comments