Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

కపిలవస్తు నగరాన్ని ఓదిలి మహభినిష్క్రమణ చేసింది నిజం...!

చరిత్రలో సత్యభామ నరకాసురుని హత్య చేయడం అనేది ఒక కాల్పనిక కథ...!

బుద్దుడు నిజం...!

కపిలవస్తు నగరాన్ని ఓదిలి మహభినిష్క్రమణ చేసింది నిజం...!

కన్నా తండ్రి శుద్దొనుడి కోరిక మన్నించి బుద్దుడు కపిలవస్తు నగరానికి వచ్చేసింది నిజం...!

ఆ బుద్ధ భగవానుడికి స్వాగతం పలుకుతూ కపిలవస్తు నగరం మొత్తం వీదుల్లో దీపాలు వెలిగించంది నిజం...!

హిందుమతం ప్రకారం తండ్రి చనిపోతే కొడుకులే తలకొరివి పెడతారు కదా ?

అంటే ఈరోజు నరకాసురుడినికి తలకొరివి పెట్టేది నరకాసురుడి కొడుకులేనా ?

అజ్ఞానులు ఇంకా అజ్ఞానంలో ఉండాలా...?

ఈ సమాజాన్ని ఇంకెంత కాలం మోసం చేస్తారు...!

శాత్రీయ విధానం ఎప్పుడు ఈ సమాజానికి నేర్పిస్తారు...?

ఈ దేశ ములవాసులను కులాలుగా,మతాలుగా విభజించి ఇంకా ఎంత కాలం మోసం చేస్తారు..?

మీరన్నట్లు నరకాసురున్ని కాల్చి చంపడం అంటే భారత దేశ ప్రజాస్వామ్యం ప్రకారం అది హత్య అవుతోంది...!

మరి మనం ప్రజాస్వామ్యం లో ఉండి ఒక వ్యక్తిని కాల్చి చప్పుతే హత్య ఐనప్పుడు మరి నరకాసురుడినీ,రావాణా సూరీడి ని తగులబెట్టాతున్నాం మరి మనం ప్రజాస్వామ్యం లో ఉన్నామా...?

లేక మనువాదంలో ఉన్నామా..?

తెల్చు కోవలిసింది మీరే ..!

*****************************
బండి మొగిలి,
న్యాయవాది,
9989602566.

Comments

  1. Excellent information
    Need to the present society

    ReplyDelete
  2. దిమ్మ తిరిగే ప్రశ్న . పాత చరిత్రలో జరిగిన కాల్పనిక కథల్ని పట్టుకొని దైవం అని ఆపాదించి ఈ దేశ మూలవాసులైన రాజులను కుట్రలతో హింసించి చరిత్రను అనుకూలంగా రాసుకొని ఇంకా ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మతోన్మాద చర్యలకు పాలు పడుతున్నారు. అన్నా మీలాంటి వారే ఇంకా గట్టిగా పూనుకొని మా మనుభావాలను దెబ్బ తీస్తున్నారని కోర్టులలో ఏమైనా పిటిషన్లు వేయవచ్చా అని ఆలోచించగలరు

    ReplyDelete

Post a Comment