Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

కమ్యూనిస్టు, మార్కిస్ట్టు అభ్యుదయ వాదులు చేస్తున్నా పోరాటన్ని ఆంటారాని జాతులు ఏవిధంగా అర్థం చేసుకోవాలి...?

 


ఈ దేశంలోని కులవ్యవస్థని కూకటి వేళ్లతో కూల దొయ్యడానికి అభ్యుదయ వాదుల్లో, మార్కిస్ట్టూ నేతల్లో ఏకాభిప్రాయం ఉన్నా,...! కూలదోయ్యాడానికి మాత్రం వారి వద్ద ప్రణాళిక లేదు.
    అంటే...!
   కమ్యూనిస్టు, మార్కిస్ట్టు అభ్యుదయ వాదులు చేస్తున్నా పోరాటన్ని  ఆంటారాని జాతులు ఏవిధంగా అర్థం చేసుకోవాలి...?
 అందుకే దళిత, బహుజన ఉద్యమాలు ఈ కులసమస్యపై మీ కార్యాచరణ ఏమిటని మార్కిస్ట్టులను ప్రశ్నిస్తున్నాయి..!
   ఆసలు,కులం - ఆర్థిక సమస్యా...?
లేక సాంఘిక సమస్యా...?
దేశంలో కులసమస్యకు వ్యతిరేకంగా పోరాడకుండా వర్గపోరాటం అభివృద్ది చెందుతుందా...?
 (చర్చ చేయండి...!)
                                            జై భీమ్ లతో
                                           బండి మొగిలి,
                                             న్యాయవాది,
                                           9989602566.
                       


Comments