Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

పోరుజిల్లాగా పేరుగాంచిన ఓరుగల్లులో జరిగిన ఈ ఘోర సంఘటన పై దర్యాప్తు సంస్థలు వెంటనే విచారణ జరిపించాలి.

 



ఆ పసి గుడ్డుకు న్యాయం చేసేదెవరు.....? 

   ******************************

    ఈ పాపం చేసిన అమ్మకు ( డాక్టరమ్మకు) ఎవరు శిక్ష విధించాలి...?
  ఒక ఆడది తప్పని తెలిసి మరో ఆడకూతురిని అంతం చేస్తున్నదంటే ఇక ఎవరు కాపాడాలి...?
ఆడ జాతిని...! అమ్మతనాన్ని....!
   చట్టలున్నాయని తెలిసి  కూడా ఇంత ఘోరం చేస్తే కఠినమైన శిక్షలు అనుభవించాల్సి వస్తుందని తెల్సినా ఇలాంటి భృణ హత్యలకు పూనుకుంటున్న డాక్టర్లను ఎవరు రక్షిస్తున్నారు...? 
  ఆడ శిశువుపై అఘాయిత్యం జరిగితే తల్లడిల్లాల్సిన ఈ డాక్టరమ్మలో మానవత్వం ఎందుకు కరువైందో ఎవరు...తేల్చాలి...?
  ( పోరుజిల్లాగా పేరుగాంచిన ఓరుగల్లులో జరిగిన ఈ ఘోర సంఘటన పై దర్యాప్తు సంస్థలు వెంటనే విచారణ జరిపించాలి )

       ""''''''''""""""""""""''''''''''''''''''''''''"""""""""
                                                          జై భీమ్
                                              ------------------
                                                    బండి మొగిలి,
                                                      న్యాయవాది,
                                                   9988602566.



Comments

  1. మానవత్వం మంట కలిసి మంచితనం కనుమరుగై చాలా రోజులైంది ఇక జరగబోయే ఘోరాలను చూడలేం

    ReplyDelete

Post a Comment