Search This Blog
Nava Tarangalu (translated as “New Waves”) is a widely circulated Telugu-language daily newspaper published in the Indian state of Telangana District Warangal, Hanamkonda Owned by BANOTH VIJAYKUMAR. Launched on 2021, the publication serves as a voice for regional and public issues.
త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు
- Get link
- X
- Other Apps
ఒక నిజాన్ని నమ్మించాడానికి అబద్ధాలు అవసరం లేదు...?
ఒక నిజాన్ని నమ్మించాడానికి అబద్ధాలు అవసరం లేదు...?
కానీ అబద్ధాన్ని నమ్మించాడానికి మాత్రం అనేక అబద్ధాలు తప్పకుండా అవసరం అవుతాయి...!
భారతదేశం లో మనుషులు వివిధ రకాల కులాలుగా,మతాలుగా, విడిపోయి, మనుషుల్లి మనుషులే కొట్టుకొని చస్తుంటే....!
మనం మనుషులమన్నా నిజాన్ని మరిచిపోతున్నమా...?
ఇప్పుడు భావితరాలకు అన్ని మతాల దేవుళ్ళ గురించి, చెప్పే ముందు వారికి దేవుళ్ళ పేరుతో జరిగిన మారణహోమాల గురించి చెప్పాలి...!
మనుషుల్లి విభజించిన దృష్ట సంప్రదాయం, గురించి కూడా తప్పకుండా చెప్పాలి...! ప్రధానంగా,అంటారానితనం, బానిసత్వం, వ్యాపారం, ఇంకా ఎన్నో, ఎన్నోన్నో విషయాల గురించి పిల్లలకు చెప్పాలి...!
నిజాలన్ని తెలుసుకొన్న తర్వాత కూడా నమ్మే వాళ్ళుంటే అది వారి ఇష్టం...!
కానీ వాస్తవ విషయాలు, పరిస్థితులు, తెలుసుకోకుండా ఆచారంగా ఉందనో, అది కుటుంబ సాంప్రదాయమనో, గుడ్డిగా నమ్మితే వారు మానసిక అందులౌతారు...!
ఐతే విజ్ఞాన వంతులైన వారు ఇక్కడ గమనిచాల్సింది....?
మాతాన్ని, దేవుణ్ణి నమ్మించాడానికి ఎన్నో అబద్దాలు, అబూత కల్పనలు అవసరం అయ్యాయి...!
కానీ...!
సైన్స్ ను నమ్మించాడానికి మాత్రం దేనితో పనిలేదు దానికి రుజువులుంటాయి....!
******************************
బండి మొగిలి,
న్యాయవాది,
9989602566.
- Get link
- X
- Other Apps
Comments
Popular Posts
పార్లమెంటు సభ్యుల సంఖ్య పెంచితే సాధారణ ప్రజలకు తక్షణ ప్రయోజనం ఏమిటి
- Get link
- X
- Other Apps
Yes sir
ReplyDeleteRealistic, Thinkable
ReplyDelete👏👏👏
ReplyDeleteస్వార్థం కోసం మనుషులం అన్న సంగతి మర్చిపోతున్నారు అన్న
ReplyDeleteSuprr
ReplyDelete