Search This Blog
Nava Tarangalu (translated as “New Waves”) is a widely circulated Telugu-language daily newspaper published in the Indian state of Telangana District Warangal, Hanamkonda Owned by BANOTH VIJAYKUMAR. Launched on 2021, the publication serves as a voice for regional and public issues.
త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు
- Get link
- X
- Other Apps
దళితులకు ఏకైక ఆస్తి చదువుకున్నా వాళ్లే...!
అంబెడ్కర్ దారిలో నడవని వారు జర చదవండి....!
తాత ముత్తాతల నుండి పేదరికం, గొడ్డుచాకిరి, అంటరానితనం అనుభవించిన మన తరం ఒక్కసారి ఆలోచన చేయండి...!
అంబెడ్కర్ ఇచ్చిన అవకాశాలు పొందిన ఉద్యోగులు, రాజకీయ నాయకులు, నేటికి ఆధిపత్య కులాల మోచేతి నీళ్లు తాగడం వల్లనే బహుజన కులాల ప్రజలు అనేక సమస్యలకు బలౌతున్నారు...!
అడుక్కుతినే సంస్కృతికి అలవాటు పడుతున్నారే....!
కానీ....!
ఆత్మగౌరవంగా బ్రతకడం కోసం ప్రయత్నం చేయని వారినేమనాలి...?
దళితులకు ఏకైక ఆస్తి చదువుకున్నా వాళ్లే...!
దళిత ఉద్యోగులు పైకి వెళ్లే కొద్దీ ఎక్కివచ్చిన మెట్లనే మరిచిపోతున్నారు...!
దేశ పురోగభృద్ది కి రక్త మాంసాలు దారపోసినా అంటరాని కులాలపట్ల ఇంకా వివక్ష కొనసాగుతున్న విషయం వాస్తవం కాదా...?
అంబెడ్కర్ పుట్టినరోజు, సచ్చిన రోజు దండలేసి, నినాదాలిచ్చి అగ్రవర్ణ పార్టీలకు ఓట్లు వేస్తున్నా వారు, వేపిస్తున్నా వారు ఇప్పటికైనా మారాలి...! లేకపోతే జాతికి నిత్యం మోసం జరుగుతూనే ఉంటుంది...!
******************************
బండి మొగిలి,
న్యాయవాది,
9989602566.
- Get link
- X
- Other Apps
Comments
Popular Posts
పార్లమెంటు సభ్యుల సంఖ్య పెంచితే సాధారణ ప్రజలకు తక్షణ ప్రయోజనం ఏమిటి
- Get link
- X
- Other Apps
Good information
ReplyDelete👌🙏
ReplyDeleteNice thought sir
ReplyDelete