Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

అబద్ధం దర్జాగా బ్రతికి ఎదో ఒకరోజు చస్తుంది...!

 

అబద్ధం దర్జాగా బ్రతికి ఎదో ఒకరోజు చస్తుంది...!

     ******************************

కానీ....?

నిజం... రోజు చస్తూ ఎదో ఒక రోజు  బ్రతికి చరిత్రగా విలసిల్లుతుంది...!

"""""""""""""""""""""""""""""""""""

  పురాణాల ద్వారా హిందూధర్మం మనకిచ్చిన కొన్ని గొప్ప వరాలు...!

     ??????????????????????????

   బాల్య వివాహాలు, సతి సహగమనం, వైద్యవ్యం( ముండమోయడం), జోగిని వ్యవస్థ, వరకట్నం,ఇవన్నీ  స్త్రీలను అణిచిపెట్టడానికి ఎంతగా  ఉపయోగపడ్డాయో అందరికి తెలుసు...!

   భారతరాజ్యాంగం ద్వారా స్త్రీలకు యువతులకు, భారతీయు లందరికి సమాన హక్కులు, కల్పించినప్పటికి నేటి పాలకులు హిందూమతాన్ని మళ్ళీ పునర్జీవం పోసి భారత రాజ్యాంగాన్ని చంపే చర్యలకు పాల్పడుతున్నది...!

  ఈ విషయంలో  చదువుకున్న వారుకుడా మూర్ఖులుగా వ్యహరిస్తున్న ఉదంతాలు అనేకం మనకు కనపడుతున్నాయి...!

   ఇక కుల వ్యవస్థ తో.... 

 అంటారానితం, బాలులు,కన్యాశుల్కం, ఎన్నో ఎన్నోన్నో...గొప్పతనాలు....!

     సంస్కృతి అంటే ... ? 

సంప్రదాయాల పేరిట మూఢనమ్మకాల కొనసాగింపా..?

అవి సమాజానికి వరాలా...! 

లేక....! 

శాపాలా....?

ఈ విషయాలపై అందరూ ఇంకిత జ్ఞానంతో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది....!

 కొత్త జంటలను

  సీతారాముల్లా వర్దిల్లమని దివిస్తున్న పెద్దలు, ఒక్క విషయం జ్ఞాపకం చేసుకోవాలి...!

 ప్రేమకు, అనోన్యతకు, ప్రతినిధులై సీతారాముల జంట ఉన్నట్టు రామాయణంలో లేదు...!

 రాముణ్ణి చేసుకొన్న సీతమ్మా ఎన్నికష్టాలు పడ్డదో రామాయణం ద్వారా సమాజానికి తెలియనిది కాదు....! 

  నూతన దంపతులను సీతా రాముల్లా కలిసి కలకాలం ఉండాలని దీవించే వారు జ్ఞానులా...? అజ్ఞానులా...?

     (    చర్చ చేయండి...!     )

        💐💐💐💐💐💐💐💐💐

                                             బండిమొగిలి,

                                             న్యాయవాది,

                                            9989602566.



Comments