Search This Blog
Nava Tarangalu (translated as “New Waves”) is a widely circulated Telugu-language daily newspaper published in the Indian state of Telangana District Warangal, Hanamkonda Owned by BANOTH VIJAYKUMAR. Launched on 2021, the publication serves as a voice for regional and public issues.
త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు
- Get link
- X
- Other Apps
బీసీలు అడిగితే పాలకులు రిజర్వేషన్లు ఇవ్వరు..!
బీసీలు అడిగితే పాలకులు రిజర్వేషన్లు ఇవ్వరు..!
ఎస్సీ, ఎస్టీల పైన ప్రేమ ఉన్నట్లు అడగ కుండానే ఎస్సీ, ఎస్టీ సమాజానికి పనికి రాని రాజకీయ రిజర్వేషన్లు 10 సంవత్సరాల కు ఒక్కసారి పెంచడం వెనుక కుట్ర దాగివుంది....!
కొంత మంది ఎస్సీ, ఎస్టీ ప్రతినిధులను బ్రాహ్మణ, వర్గ ప్రయోజనాల కోసం పవర్లేని పదవులిచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ప్రజలు కలవ కుండా బ్రాహ్మణ పాలక వర్గం కుట్ర చేస్తుంది...!
బీసీలు, మైనార్టీలు, జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కావాలని 73 సంవత్సరాలుగా నెత్తి నోరు మొత్తుకున్నా రిజర్వేషన్లు ఇవ్వరు....!
కానీ అడగ కుండానే రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ లకు 10 సంవత్సరాలకు ఒక్కసారి పెంచి బహుజన సమాజాన్ని కలవ కుండా కుట్ర చేస్తున్న అగ్రవర్ణ, బ్రాహ్మణ పార్టీల కుట్రలను తెలుసుకొని మెజార్టీ ప్రజలంతా కలిసి అధికారంలోకి రావాలని పిలుపునిస్తూ...
మీ
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.
- Get link
- X
- Other Apps
Comments
Popular Posts
పార్లమెంటు సభ్యుల సంఖ్య పెంచితే సాధారణ ప్రజలకు తక్షణ ప్రయోజనం ఏమిటి
- Get link
- X
- Other Apps



yes ,good information.బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి
ReplyDeleteBc లు చైతన్యం కావాలి sir, వాళ్ళు గ్రామాల్లో అగ్రవర్ణాలుగా చలామణి అవుతున్నంత కాలం రాజ్యాధికారం పొందలేరు.
ReplyDelete